Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బయోఫార్మా వ్యర్థాలకు కొత్త ట్రీట్‌మెంట్‌

Follow Udayam Digital on Google
లక్ష్మి దేవి Jul 31, 2026 8:12 AM హైదరాబాద్తెలంగాణ
బయోఫార్మా వ్యర్థాలకు కొత్త ట్రీట్‌మెంట్‌ - Udayam Digital
బయో ఫార్మా పరిశ్రమల వ్యర్థజలాలను తక్కువ ఖర్చుతో శుద్ధిచేసి పునర్వినియోగించేలా బిట్స్‌ హైదరాబాద్‌ ఆచార్యులు ‘సీక్వెన్సింగ్‌ బ్యాచ్‌ రియాక్టర్‌’ ప్లాంట్‌ను రూపొందించారు. డీఎస్టీ ఆర్థిక సహకారంతో రూపుదిద్దుకున్న ఈ ప్లాంట్‌పై జినోమ్‌ వ్యాలీలోని బయోలాజికల్‌-ఈలో విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించారు. త్వరలో వీరు దీనిపై పేటెంట్‌కు దరఖాస్తు చేయనున్నారు.

Comments

G
Loading comments...