వార్తలకు తిరిగి వెళ్లండి

కురబలకోట మండలంలోని రెండు పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లిష్) పోస్టులకు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించినట్లు ఎంఈఓలు శ్రీనివాసులు, ద్వారకనాథ్ తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వుల మేరకు ఈ నియామకాలు చేపట్టారు.
తెట్టు ఉన్నత పాఠశాలకు వినోద్‌కుమార్, నంది రెడ్డిగారిపల్లె ఉన్నత పాఠశాలకు రామలక్ష్మీదేవిని నియమించారు.
Comments
Loading comments...

