Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉగ్రవాదుల కొత్త ఎత్తుగడ

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 9:04 AM జాతీయంGeneral
ఉగ్రవాదుల కొత్త ఎత్తుగడ - Udayam
భారత్‌లో ఉగ్రకార్యకలాపాలను విస్తరించేందుకు పోర్న్ వెబ్‌సైట్లను ఉగ్రవాదులు ప్రధాన వేదికగా వాడుకుంటున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ విభాగాన్ని ఉపయోగించి రహస్య సమాచార మార్పిడి, రిక్రూట్‌మెంట్లు నిర్వహిస్తున్నట్లు భద్రతా దళాల దర్యాప్తులో స్పష్టమైన ఆధారాలు లభించాయి.

Comments

G
Loading comments...