Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రంభ ఊర్వశీ మేనక’ నుంచి కొత్త పాట విడుదల!

అమరేష్ గౌడ్ Jul 22, 2026 12:57 PM అల్ ఇండియా in about 3 hours
‘రంభ ఊర్వశీ మేనక’ నుంచి కొత్త పాట విడుదల! - Udayam Digital
అల్లరి నరేశ్‌ హీరోగా, సురభి హీరోయిన్‌గా చంద్రమోహన్ చింతడ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రంభ ఊర్వశీ మేనక’. సెప్టెంబర్‌ 4న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రంలోని ‘నా కంటి మీద కునుకే’ అంటూ సాగే పాటను తాజాగా విడుదల చేశారు. భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించిన ఈ పాటను ధనుంజయ్‌ ఆలపించారు.

Comments

G
Loading comments...