వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ మెట్రో నాల్గవ దశలో భాగంగా పశ్చిమ, మధ్య ఢిల్లీలను అనుసంధానించే 12 కిలోమీటర్ల ఇందర్ లోక్–ఇంద్రప్రస్థ కారిడార్ నిర్మాణానికి సీఎం రేఖా గుప్తా శంకుస్థాపన చేశారు.
ప్రజలకు ప్రపంచస్థాయి ప్రజా రవాణా అందించడమే లక్ష్యమని, వాజ్‌పేయి కలలు మోదీ నాయకత్వంలో సాకారమవుతున్నాయని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Comments
Loading comments...

