Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు రుణమాఫీపై కీలక సవరణలు

పార్వతి దేవి Jul 10, 2026 1:04 PM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago
రైతు రుణమాఫీపై కీలక సవరణలు - Udayam Digital
మహారాష్ట్రలో రూ.2 లక్షల పరిమితిని తొలగిస్తూ 'పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ రైతు రుణమాఫీ' పథకంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక మార్పులు చేశారు. ఈ పథకాన్ని 2026-27 వరకు పొడిగించారు. దీనివల్ల దాదాపు 56 లక్షల మంది రైతులకు రూ.36,000 కోట్ల మేర ప్రయోజనం చేకూరనుంది. రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు.

Comments

G
Loading comments...