Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లొంగిపోయిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 10, 2026 5:57 PM జాతీయంGeneral
లొంగిపోయిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు - Udayam
కేంద్రం విధించిన గడువు సమీపిస్తున్న వేళ చత్తీస్‌గడ్‌లో మోస్ట్ వాంటెడ్ నేత పాపారావుతో సహా 17 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇందులో ఎనిమిది మంది మహిళా సాయుధ గెరిల్లాలు కూడా ఉన్నారు. డిప్యూటీ సీఎం విజయ్ శర్మ, ఐజీ సుందర్ రాజ్ సమక్షంలో వీరు ఆయుధాలు వదిలి జనం బాట పట్టారు. ఈ భారీ లొంగుబాటుతో దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.

Comments

G
Loading comments...