వార్తలకు తిరిగి వెళ్లండి
పంజాబ్ సరిహద్దుల్లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా

అమృత్‌సర్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారని కమిషనర్ గుర్ ప్రీత్ సింగ్ భుల్లర్ తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి, రూ. 2 లక్షల నగదుతో పాటు 8.378 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పాకిస్తాన్, దుబాయ్ కేంద్రంగా డ్రోన్లు, హవాలా నెట్‌వర్క్ ద్వారా ఈ ముఠా నడుస్తోందని సీపీ పేర్కొన్నారు. ఈ ముఠాలో మరికొందరు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశామన్నారు.
Comments
Loading comments...