వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిఫా ప్రపంచకప్ 2026లో తొలి రోజే పెను సంచలనం నమోదైంది. తొలిసారి మెగా టోర్నీ ఆడుతున్న, కేవలం ఐదు లక్షల జనాభా కలిగిన కాబోవెర్డె జట్టు.. మాజీ ఛాంపియన్ స్పెయిన్‌ను ఘనంగా నిలువరించింది.
సోమవారం జరిగిన గ్రూప్-హెచ్ మ్యాచ్‌లో స్పెయిన్‌ను ఒక్క గోల్ కూడా చేయనివ్వకుండా కాబోవెర్డె 0-0తో డ్రాగా ముగించింది. 27 సార్లు గోల్స్ కోసం ప్రయత్నించిన స్పెయిన్ ఆటగాళ్లను కాబోవెర్డె గోల్ కీపర్ వోజినా అద్భుతంగా అడ్డుకున్నాడు.
Comments
Loading comments...

