వార్తలకు తిరిగి వెళ్లండి
ఈపీఎఫ్ క్లెయిమ్‌లపై కేంద్రం కొత్త నిబంధన

ఈపీఎఫ్ క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించేందుకు కేంద్రం 2026 కొత్త పథకాలను తెచ్చింది. 20 రోజుల్లోగా క్లెయిమ్ సెటిల్ చేయకుంటే ఆలస్యానికి పరిహారంగా 12 శాతం వడ్డీ పెనాల్టీ విధిస్తారు.
ఈ పెనాల్టీ మొత్తాన్ని సదరు ఈపీఎఫ్‌ఓ అధికారి జీతం నుండి మినహాయించి, క్లెయిమ్ చేసిన లబ్ధిదారుడికి చెల్లిస్తారని కేంద్ర గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
Comments
Loading comments...