Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంధన రంగంలో భారత్ సరికొత్త రికార్డు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 04, 2026 3:39 PM జాతీయంGeneral
ఇంధన రంగంలో భారత్ సరికొత్త రికార్డు - Udayam
దేశంలో ఇ20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగం వల్ల ముడి చమురు దిగుమతులు గణనీయంగా తగ్గాయని నిపుణురాలు వర్తికా శుక్లా వెల్లడించారు. భిన్న వనరుల ద్వారా ఇథనాల్ ఉత్పత్తిని పెంచడం వల్ల పశ్చిమాసియా సంక్షోభ సమయంలోనూ దేశానికి ముప్పు తప్పిందని ఆమె పేర్కొన్నారు. అమెరికా, బ్రెజిల్ తరహాలోనే భారత్ కూడా 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్‌తో విజయం సాధించిందని తెలిపారు. దీనికి సంబంధించి నీటి వినియోగం, ఉత్పత్తి సామర్థ్యాలపై కేంద్ర పెట్రోలియం శాఖ పలు కీలక సూచీలను విడుదల చేసింది.

Comments

G
Loading comments...