Back to feed
మిడ్‌రేంజ్ యూజర్ల కోసం రియల్‌మీ నుంచి కొత్త ఫోన్
Ravi Singh Jun 10, 2026 3:02 PM అల్ ఇండియా 17 views5 days ago

రియల్‌మీ సంస్థ మిడ్‌రేంజ్ వినియోగదారుల కోసం సరికొత్త 'P4R 5G' స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో 8000 mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, 6.8 అంగుళాల 144Hz డిస్‌ప్లే, డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ మరియు 50 MP ప్రధాన కెమెరా ప్రత్యేక ఆకర్షణలు.
ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌తో వచ్చే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.18,999 కాగా, రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది. జూన్ 17 నుండి దీని అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
Comments
Loading comments...



