Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్ల అమలు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 31, 2026 7:25 AM హైదరాబాద్General
ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్ల అమలు  - Udayam
తెలంగాణలో తలసేమియా, సికిల్‌సెల్‌ అనీమియా బాధితులందరికీ ఆగస్టు 15 నుంచి పింఛన్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అర్హులను వెంటనే గుర్తించాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రతి గ్రామానికి తారు రోడ్డు, ప్రతి గ్రామపంచాయతీకి భవనం ఉండేలా చర్యలు తీసుకోవాలని, జనాభా ఆధారంగా పంచాయతీ భవనాల నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...