Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2027 వరల్డ్‌కప్‌కు కొత్త ఓపెనింగ్ జోడీ

Follow Udayam on Google
రాజిత దేవి Jul 27, 2026 5:52 PM జాతీయంక్రీడలు
2027 వరల్డ్‌కప్‌కు కొత్త ఓపెనింగ్ జోడీ - Udayam
2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మతో పాటు వైభవ్ సూర్యవంశీని ఓపెనర్లుగా పంపాలని మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజినీర్ అభిప్రాయపడ్డారు. వైభవ్‌ను వన్డే జట్టులోకి తీసుకునేందుకు ఇదే సరైన సమయమని, అతడి దూకుడు బ్యాటింగ్‌తో జట్టుకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్‌ను పంపితే బ్యాటింగ్ లైనప్ మరింత బలపడుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...