Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నైజాం చెరువుకు కొత్త రూపం

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 11:01 AM నిర్మల్ General
నైజాం చెరువుకు కొత్త రూపం - Udayam
భైంసా మండలం సిరాల గ్రామంలోని చెరువును నైజాం కాలంలో నిర్మించినట్లు గ్రామస్థులు తెలిపారు. సుమారు వందేళ్ల చరిత్ర కలిగిన ఈ చెరువు గ్రామానికి జీవనాధారంగా నిలిచిందని పూర్వీకులు చెబుతున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయంతోపాటు గ్రామ అవసరాలకు చెరువు ఉపయోగపడుతోంది. రెండేళ్ల క్రితం భారీ వర్షాలకు పాత చెరువు కట్ట తెగిపోవడంతో ప్రభుత్వం కొత్త చెరువును నిర్మించింది.

Comments

G
Loading comments...