వార్తలకు తిరిగి వెళ్లండి

రాయదుర్గం కిమ్స్ ఆసుపత్రి వైద్యులు రోబో సహాయంతో మైట్రల్ వాల్వ్ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. 37 ఏళ్ల యువకుడికి అతి తక్కువ కోతతో చికిత్స అందించారు.
మైట్రల్ స్టెనోసిస్‌తో బాధపడుతున్న రోగికి మందమైన కవాటాన్ని తొలగించి మెటల్ వాల్వ్ అమర్చారు. ఆసుపత్రిలో తొలిసారిగా ఈ రోబోటిక్ శస్త్రచికిత్స నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు.
Comments
Loading comments...

