వార్తలకు తిరిగి వెళ్లండి

2027-28 సీజన్ నుంచి లివర్‌పూల్ జెర్సీ ముందు భాగం స్పాన్సర్‌గా టర్కిష్ ఎయిర్‌లైన్స్ వ్యవహరించనుంది. ఐదేళ్ల ఒప్పందం విలువ 300 మిలియన్ యూరోలు అని బీబీసీ తెలిపింది.
ప్రస్తుత స్పాన్సర్ స్టాండర్డ్ చార్టర్డ్ ఈ సీజన్ వరకు కొనసాగనుంది. 2027-28 నుంచి గ్లోబల్ పార్ట్‌నర్‌గా మారనుంది.
Comments
Loading comments...

