Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'పళ్లబురుసు' గ్రామీణ నేపథ్యంలో కొత్త చిత్రం!

వైష్ణవి శర్మ Jul 24, 2026 10:04 PM అల్ ఇండియా about 2 hours ago
'పళ్లబురుసు' గ్రామీణ నేపథ్యంలో కొత్త చిత్రం! - Udayam Digital
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న 'పళ్లబురుసు' చిత్రంలో బలగం నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్లపై ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురిచేస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.

Comments

G
Loading comments...