వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో నూతన జూనియర్ సివిల్ జడ్జి-కమ్-జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు భవనాన్ని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.వి. శ్రావణ్ కుమార్, జస్టిస్ మాధవి దేవి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
స్థానికంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. ప్రేమలత, ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి న్యాయస్థానాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

