Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడెం వైద్య కళాశాలకు మౌలిక వసతులు

Follow Udayam on Google
Harika Aug 21, 2026 4:06 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
కొత్తగూడెం వైద్య కళాశాలకు మౌలిక వసతులు - Udayam
కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏటా 150 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు కలెక్టర్‌ అంకిత్‌కు వివరించారు. ప్రస్తుతం నర్సింగ్‌ కళాశాలలో బోధన కొనసాగుతున్నట్లు తెలిపారు. 25 ఎకరాల్లో నిర్మిస్తున్న వైద్య కళాశాలలో విద్యార్థులు, బోధనా, వైద్య సిబ్బందికి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు.

Comments

G
Loading comments...