వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణ స్కూల్స్ తెలంగాణలో ఐదు కొత్త క్యాంపస్‌లను ప్రారంభించింది. హైదరాబాద్‌లో నాలుగు, నిజామాబాద్‌లో ఒక క్యాంపస్ ఏర్పాటు చేసింది. నిజామాబాద్‌లో సీబీఎస్‌ఈతో పాటు హాస్టల్ సౌకర్యం అందిస్తోంది.
హైదరాబాద్ క్యాంపస్‌లలో స్టేట్ బోర్డ్ కరిక్యులమ్ అమలు చేయనున్నారు. ఈ విస్తరణతో తెలంగాణలో క్యాంపస్‌ల సంఖ్య 120కి, దేశవ్యాప్తంగా నారాయణ స్కూల్స్ నెట్‌వర్క్ 574కు చేరింది.
Comments
Loading comments...

