Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాలకు కొత్త భవనాలు.. ఆధునిక సౌకర్యాలు

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 12:00 PM హైదరాబాద్General
ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాలకు కొత్త భవనాలు.. ఆధునిక సౌకర్యాలు - Udayam
హైదరాబాద్‌ దోమలగూడలోని రాష్ట్ర ఏకైక ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాలకు కొత్త భవనాలు, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. సీఎస్‌ఆర్‌ కింద అభివృద్ధి పనులు చేపట్టేందుకు రెండు కంపెనీలు ముందుకొచ్చాయి. శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టి విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నారు. మరో ఏడాదిన్నరలో కళాశాల రూపురేఖలు మారనున్నాయి.

Comments

G
Loading comments...