వార్తలకు తిరిగి వెళ్లండి
జైపూర్‌కు కొత్త కళ: పట్టాలెక్కిన మెగా టెర్మినల్

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో రైల్వే మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తూ సరికొత్త 'ఖాతిపురా మెగా కోచింగ్ టెర్మినల్' అందుబాటులోకి వచ్చింది. నగర విస్తరణ, పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్ల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ భారీ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఈ మెగా టెర్మినల్ ద్వారా నెలకు ఏకంగా 250 రైలు రేక్‌లను సులభంగా నిర్వహించవచ్చు. ఇది రాజస్థాన్ రైల్వే ప్రగతిలో ఒక మైలురాయిగా నిలవనుంది.
Comments
Loading comments...