వార్తలకు తిరిగి వెళ్లండి
విరాళాల వివాదం: రామాలయ ట్రస్టుకు చంపత్‌రాయ్ దూరం

ఆలయ విరాళాల స్వాహా కేసులో తనపై మచ్చ పడటంతో ఇక ట్రస్టులో కొనసాగలేనని మాజీ అధినేత చంపత్‌రాయ్ పేర్కొన్నారు. రాజీనామా చేసిన రాయ్, అనిల్ మిశ్రాల భవితవ్యంపై ఈనెల 6న ట్రస్టు సమావేశం కానుంది.
మరోవైపు ఈ కేసులో చంపత్‌రాయ్, అనిల్ మిశ్రాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని లాయర్లు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాని మోదీ ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
Comments
Loading comments...