వార్తలకు తిరిగి వెళ్లండి
దిల్లీలో సరికొత్త ఏపీ భవన్: ఎన్‌బీసీసీతో ఒప్పందం

దిల్లీలో రూ.105.5 కోట్లతో 2.49 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ భవన్‌ను నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (NBCC)తో కీలక ఒప్పందం చేసుకుంది.
సమకాలీన శిల్పకళతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత కనీసం ఐదేళ్లపాటు దీని వార్షిక నిర్వహణ బాధ్యతలను కూడా ఎన్‌బీసీసీ సంస్థే చూసుకోనుంది.
Comments
Loading comments...