Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారుల వేధింపులపై ‘ఎన్సీపీసీఆర్’ సీరియస్

కృష్ణ మూర్తి Jul 03, 2026 6:43 AM అల్ ఇండియా 6 viewsabout 2 hours ago
చిన్నారుల వేధింపులపై ‘ఎన్సీపీసీఆర్’ సీరియస్ - Udayam Digital
బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ బ్రూక్‌ఫీల్డ్ పరిధిలో గల ఒక ఐటీ కంపెనీ క్యాంపస్ డేకేర్ సెంటర్‌లో చిన్నారులపై జరిగిన శారీరక వేధింపులు, హింసపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) సుమోటోగా స్పందించింది. ఈ ఘోరంపై వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు సీనియర్ టెక్నికల్ ఎక్స్‌పర్ట్ పరేశ్ షా నేతృత్వంలోని బృందం ఈరోజు బెంగళూరులో పర్యటించనుందని ఎన్సీపీసీఆర్ స్పష్టం చేసింది. ఈ మేరకు బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ పి.ఎస్. కాంతరాజుకు లేఖ రాసింది.

Comments

G
Loading comments...