Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

18 నెలల్లో విమానాశ్రయాల నిర్మాణం.. 100 కొత్త ఎయిర్‌పోర్టులు

Follow Udayam on Google
Udayam Desk Sep 23, 2026 9:37 AM జాతీయంవాణిజ్యం
18 నెలల్లో విమానాశ్రయాల నిర్మాణం.. 100 కొత్త ఎయిర్‌పోర్టులు - Udayam
ఉడాన్‌ పథకం కింద వచ్చే పదేళ్లలో దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి కె. రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఒక్కో ఎయిర్‌పోర్టును 18 నెలల్లో అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీ ఆధారంగా ప్రాధాన్యతా క్రమంలో నిర్మాణాలు చేపడతామని మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా 200 హెలీపోర్టులు కూడా నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

Comments

G
Loading comments...