వార్తలకు తిరిగి వెళ్లండి

మెగాస్టార్ చిరంజీవి ఓటీటీలోకి అడుగుపెట్టనున్నారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ‘చిరంజీవీస్ మెగావర్స్’ పేరుతో కొత్త టాక్ షోకు ఆయన హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ షో చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో చిరంజీవి ముచ్చటించనున్నారు. పరిశ్రమను తీర్చిదిద్దిన సందర్భాలు, సినీ ప్రముఖుల జీవిత అనుభవాలను ఈ కార్యక్రమంలో పంచుకోనున్నారు.
Comments
Loading comments...

