వార్తలకు తిరిగి వెళ్లండి

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి నటిస్తున్న ‘రామాయణ’ చిత్రంలోని ‘జుడీ జోడీ’ పాట సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాటలో శ్రేయా ఘోషల్ గాత్రానికి ప్రశంసలు దక్కుతుండగా.
చిన్మయి శ్రీపాద లైవ్ ప్రదర్శన మరింత సహజంగా, భావోద్వేగంగా ఉందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.మరోవైపు, కొందరు శ్రేయా గానాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Loading comments...

