Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.100 కోట్ల దిశగా ‘రణబాలి’

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 5:06 PM జాతీయంవినోదం
రూ.100 కోట్ల దిశగా ‘రణబాలి’ - Udayam
విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ బాక్సాఫీస్‌ వద్ద నెమ్మదించింది. విడుదలైన 13వ రోజు (అక్టోబర్‌ 28) ఈ చిత్రం భారత్‌లో రూ.1.03 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించింది. దీంతో దేశీయ నెట్‌ వసూళ్లు రూ.56.38 కోట్లకు చేరగా, ప్రపంచవ్యాప్తంగా గ్రాస్‌ కలెక్షన్లు సుమారు రూ.77.60 కోట్లుగా నమోదయ్యాయి. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించిన ఈ పీరియడ్‌ యాక్షన్‌ డ్రామా అక్టోబర్‌ 16న విడుదలైంది.

Comments

G
Loading comments...