Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌ కోచ్‌ వ్యాఖ్యలపై నెటిజన్ల సెటైర్లు

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 6:43 PM జాతీయంక్రీడలు
పాక్‌ కోచ్‌ వ్యాఖ్యలపై నెటిజన్ల సెటైర్లు - Udayam
మహిళల ఆసియా కప్‌లో భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌటై ఘోర ఓటమి చవిచూసినా, టోర్నీలో తమదే అత్యుత్తమ జట్టంటూ పాకిస్థాన్ కోచ్ వహాబ్ రియాజ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. స్కోరు బోర్డు చూడకుండానే ఆయన ఇలా మాట్లాడుతున్నారని, పాక్ క్రికెట్‌ను నాశనం చేయడంలో ఇతను కూడా ఒక భాగమంటూ సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...