Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్ కు అండగా సోనూ సూద్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 3:37 PM జాతీయంGeneral
నేపాల్ కు అండగా సోనూ సూద్‌ - Udayam
నేపాల్‌ వరద బాధితులకు సాయం చేసేందుకు నటుడు సోనూ సూద్‌ కాట్మండు చేరుకున్నారు. సోనూ సూద్‌ సూడ్‌ ఛారిటీ ఫౌండేషన్‌ బృందంతో కలిసి ఆహారం, దుప్పట్లు, ఇతర సహాయక సామగ్రిని అందిస్తున్నారు. సహాయక శిబిరాల్లో చిన్నారుల పరిస్థితి చూసి మనసు కలచివేసిందని సోనూ సూద్‌ చెప్పారు. బాధితుల జీవితాలను మళ్లీ గాడిలో పెట్టేందుకు సాయం కొనసాగిస్తామని, నేపాల్‌ ఒంటరిగా లేదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...