వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌లో భారీ వరదల ధాటికి సుమారు 20 బ్యాంకులకు చెందిన లాకర్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. వాటిలో నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులు ఉన్నట్లు తెలిపారు.
లాకర్లు దుండగుల చేతుల్లో పడకుండా పోలీసులు వాటి కోసం గాలిస్తున్నారు. అదే సమయంలో గల్లంతైన వారి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...

