Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేపాల్‌కు 37.5 టన్నుల సహాయ సామగ్రి

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 12:32 PM అమరావతిGeneral
నేపాల్‌కు 37.5 టన్నుల సహాయ సామగ్రి - Udayam
నేపాల్ కోసం 37.5 టన్నుల HADR సామగ్రి, మందులు, ఆహార ప్యాకెట్లతో రెండో విమానం బయలుదేరిందని విదేశాంగ మంత్రి జయ్ శంకర్ తెలిపారు. నేపాల్ అధికారులతో భారత్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, కొనసాగుతున్న సహాయక చర్యలకు బలమైన మద్దతు అందిస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...