వార్తలకు తిరిగి వెళ్లండి

MPTC, ZPTC ఎన్నికలకు అవసరమైన పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రచురించినట్లు నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. అభ్యంతరాలు ఉంటే నేటి సాయంత్రంలోపు లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు.
అన్ని MPDO కార్యాలయాల్లో ఇవాళ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం 19న తుది జాబితాను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Loading comments...

