Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులో కలెక్టర్‌ను కలిసిన ఐసీడీఎస్ పీడీ

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 4:11 PM నెల్లూరుGeneral
నెల్లూరులో కలెక్టర్‌ను కలిసిన ఐసీడీఎస్ పీడీ - Udayam
నెల్లూరు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమితులైన నాగశైలజ కలెక్టర్ హిమాన్షు శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె కలెక్టర్‌ను కలిశారు. ఇప్పటివరకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించిన నాగశైలజను జిల్లా ఐసీడీఎస్ పీడీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Comments

G
Loading comments...