Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులో 440 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 11:29 AM నెల్లూరుGeneral
నెల్లూరులో 440 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు - Udayam
నెల్లూరు జిల్లాలోని 35 మండలాల్లో 440 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. వీటిలో ఎస్టీలకు 48, ఎస్సీలకు 108, బీసీలకు 56, అన్‌రిజర్వుడ్‌కు 228 స్థానాలు కేటాయించారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ కేటగిరీల్లో జనరల్, మహిళలకు కేటాయింపులు చేశారు. అన్‌రిజర్వుడ్‌ కేటగిరీలోనూ జనరల్, మహిళలకు స్థానాలు కేటాయించినట్లు జిల్లా యంత్రాంగం వెల్లడించింది.

Comments

G
Loading comments...