వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నెల్లూరు జిల్లాలో 25 సివిల్, 12 ఏఆర్ కానిస్టేబుల్, 14 అగ్నిమాపక శాఖ పోస్టులు ఉన్నాయి.
జోన్-4 పరిధిలో 43 సివిల్, 38 ఏఆర్ ఎస్‌ఐ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు, జీతం తదితర వివరాల కోసం slprb.ap.gov.in వెబ్‌సైట్‌ను పరిశీలించండి.
Comments
Loading comments...

