వార్తలకు తిరిగి వెళ్లండి
గూడూరు పురపాలక సంఘ పరిధిలోని నెల్లటూరు గ్రామంలో గత పది రోజులుగా వీధిలైట్లు వెలగడం లేదు. దీనిపై కమిషనర్ కు, సంబంధించిన శాఖ సిబ్బందికి తెలియజేసిన పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో ప్రధాన రహదారి నుండి రావాలంటే భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
విషపురుగులు సంచరిస్తుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవాలన్నారు.
Comments
Loading comments...

