Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీసీసీబీలో ప్రమోషన్‌ ఇంటర్వ్యూలు

Follow Udayam on Google
రాజేష్ Aug 19, 2026 5:40 PM నెల్లూరుGeneral
డీసీసీబీలో ప్రమోషన్‌ ఇంటర్వ్యూలు - Udayam
నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (DCCB) ప్రధాన కార్యాలయంలో ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి. DGM, AGM, చీఫ్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన వారికి త్వరలో నియామక పత్రాలు అందజేయనున్నారు. బ్యాంక్ ఛైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి, సీఈవో శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...