Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో సివిల్ పనుల తనిఖీ

Follow Udayam on Google
vihar Aug 31, 2026 2:45 PM నెల్లూరుGeneral
జిల్లాలో సివిల్ పనుల తనిఖీ - Udayam
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ నందన్‌ సోమవారం ఆచారి వీధి, జీఎన్‌టీ రోడ్డు, చిన్నబజారు తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు. డ్రెయిన్‌ కాలువలు, సీసీ రోడ్లు, ప్యాచ్‌వర్క్‌ తదితర పనుల నాణ్యతను తనిఖీ చేశారు. పారిశుద్ధ్య పనులను క్రమం తప్పకుండా చేపట్టాలని, డ్రెయిన్‌ కాలువల పూడికతీతను ప్రతిరోజూ పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించారు.

Comments

G
Loading comments...