Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లిమర్లలో మహిళ ఆత్మహత్య

Follow Udayam on Google
B. Rajesh Sep 30, 2026 6:43 PM విజయనగరంGeneral
నెల్లిమర్లలో మహిళ ఆత్మహత్య - Udayam
నెల్లిమర్లలోని గాంధీనగర్ కాలనీలో నడిపిల్లి గీత (42) అనే మహిళ బుధవారం తన నివాసంలో ఉరి వేసుకుని మృతి చెందింది. ఆమె జూట్ మిల్లులో కంప్యూటర్ ఆపరేటర్గా సుమారు 20 ఏళ్లుగా పనిచేస్తున్నట్లు సమాచారం. భర్త కార్పెంటర్గా పనిచేస్తుండగా, కుమార్తె 8వ తరగతి, కుమారుడు 4వ తరగతి చదువుతున్నట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Comments

G
Loading comments...