Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లేపల్లి వద్ద కారు ప్రమాదం.. ఒకరు మృతి

Follow Udayam Digital on Google
M S Balaji Jul 30, 2026 12:08 PM చిత్తూరుఆంధ్రప్రదేశ్
నెల్లేపల్లి వద్ద కారు ప్రమాదం.. ఒకరు మృతి - Udayam Digital
వెదురుకుప్పం మండలం దేవలంపేట గ్రామస్తులు గురు పౌర్ణమి సందర్భంగా తమిళనాడు తిరునామలైకి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. నెల్లేపల్లి పరిధిలో నిద్రమత్తుతో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రభాకర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు స్వల్ప గాయాలతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...