Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెక్కొండలో మాజీ సర్పంచుల ముందస్తు అరెస్టు

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 2:54 PM వరంగల్General
నెక్కొండలో మాజీ సర్పంచుల ముందస్తు అరెస్టు - Udayam
పెండింగ్ బిల్లుల సాధన కోసం చలో అసెంబ్లీకి వెళ్లకుండా నెక్కొండకు చెందిన మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి అప్పులు చేసి పనులు చేపట్టామని, బిల్లులు రాక వడ్డీల భారం మోయలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తమ సమస్యను ప్రభుత్వానికి చెప్పేందుకు వెళ్తుంటే అరెస్టులు చేయడం సరికాదన్నారు.

Comments

G
Loading comments...