Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోచ్‌ పదవిపై నెహ్రా కామెంట్స్

Follow Udayam on Google
Sai Sep 08, 2026 11:40 AM జాతీయంక్రీడలు
కోచ్‌ పదవిపై నెహ్రా కామెంట్స్ - Udayam
టీమిండియా హెడ్‌ కోచ్‌గా పనిచేయాలనే ప్రత్యేక ఆశయం తనకు లేదని మాజీ క్రికెటర్‌ ఆశిష్‌ నెహ్రా తెలిపాడు. అయితే భవిష్యత్తులో అవకాశం వస్తే పరిశీలిస్తానని స్పష్టం చేశాడు. ఎనిమిది, తొమ్మిది నెలల ప్రయాణం ఉండే అంతర్జాతీయ కోచింగ్‌ సులభం కాదని నెహ్రా అన్నాడు. కుటుంబాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...