Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెల్‌ఫోన్ చోరీ కేసుల్లో రికవరీపై నిర్లక్ష్యం

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 31, 2026 8:20 AM హైదరాబాద్General
సెల్‌ఫోన్ చోరీ కేసుల్లో రికవరీపై నిర్లక్ష్యం - Udayam
సెల్‌ఫోన్‌ చోరీ కేసుల్లో బాధితులు లొకేషన్‌తో సహా పట్టిస్తున్నా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈలోపు దొంగలు ఫోన్లను ఇతర రాష్ట్రాలకు తరలించడం లేదా విడిభాగాలుగా మారుస్తున్నారు. కేంద్రం తెచ్చిన సీఈఐఆర్‌తో రికవరీ సులువైనా, ఇతర రాష్ట్రాలకు వెళ్లడం పోలీసులకు భారంగా మారుతోంది. ఫిర్యాదులను పట్టించుకోని అధికారులపై సీపీ సజ్జనర్‌ ఇటీవల మెమోలు జారీ చేశారు.

Comments

G
Loading comments...