Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి విజయవాడ కార్పొరేషన్ నామినేషన్లు

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 8:53 AM విజయనగరంGeneral
నేటి నుంచి విజయవాడ కార్పొరేషన్ నామినేషన్లు - Udayam
విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు నగర వ్యాప్తంగా 44 ప్రాంతాల్లో ఆర్వో కేంద్రాలను, మేయర్ అభ్యర్థికి వీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి కొత్త నిబంధనల ప్రకారం మేయర్‌ను నేరుగా ఎన్నుకునే విధానాన్ని అమల్లోకి తెచ్చారు.

Comments

G
Loading comments...