Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి తుమృకోటలో ముత్యాలమ్మ జాతర

Follow Udayam on Google
T. SRINU BABU Aug 27, 2026 12:49 PM పల్నాడుGeneral
నేటి నుంచి తుమృకోటలో ముత్యాలమ్మ జాతర - Udayam
రెంటచింతల మండల పరిధిలోని తుమృకోటలో ముత్యాలమ్మ జాతర నేటి నుంచి ప్రారంభించనున్నారు. ఐదు రోజులపాటు జాతర ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. గ్రామంలోని అందరూ కలిసిమెలిసి ఐకమత్యంతో జాతర నిర్వహించనున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఆలయాన్ని ఆచారవంతులు జాతరకు ముస్తాబు చేశారు.

Comments

G
Loading comments...