Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచే గణపతి నిమజ్జనాలు

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 16, 2026 9:22 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
నేటి నుంచే గణపతి నిమజ్జనాలు - Udayam
జిల్లాలో నిమజ్జనాలు మూడో రోజు నుంచే ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని అన్ని చెరువుల్లో గణపతి నిమజ్జనానికి అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. పెద్ద విగ్రహాల నిమజ్జనానికి భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పోలీసు, పురపాలిక, విద్యుత్, రోడ్డు, భవనాలు, అగ్నిమాపక, నీటి పారుదల, తదితర అధికారులు ఎవరికి వారే శాఖ పరంగా కృషి చేయనున్నారు.

Comments

G
Loading comments...