Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేతాజీ విగ్రహం చుట్టూ బ్యానర్లు

Follow Udayam on Google
sreekanth patel Aug 22, 2026 9:35 PM మహబూబ్‌నగర్General
నేతాజీ విగ్రహం చుట్టూ బ్యానర్లు - Udayam
జడ్చర్లలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం చుట్టూ ఇష్టారాజ్యంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ కూడలిలో ఉన్న విగ్రహం కనిపించకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ, అధికారులు వెంటనే బ్యానర్లు తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...